Sunday, May 1, 2011

నేను... Mr .Perfect....






Mr.Perfect movie నాకెందుకో conflicting గా అనిపించింది... మనకు నచ్చినది చేస్తే కొంచమే ఆనందం ఉంటుంది, అదే అందరికి నచ్చినది చేస్తే చాలా ఆనందం ఉంటుంది. మరి అటువంటప్పుడు హీరో ఫ్రెండ్ ఎందుకు divorce తీసుకున్నాడు???? బాగా ఆలోచించాక నాకు రెండు విషయాలు అర్ధమయ్యాయి....

- ఎప్పుడూ ఒకల్లె adjust అయితే ఆ relationship లో ఆనందం ఎక్కువ రోజులు ఉండదు.. ఏదో ఒక రోజు "నేను ఇన్ని చేశాను కదా... ఇన్ని వదులుకున్నాను కదా.. నీ కోసం, నాకేం ఒరిగింది " అని అనిపిస్తుంది...మనం చేయాలనుకున్నది, అవ్వలనుకున్నది చేయలేకపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా.. ఎప్పుడో ఒకప్పుడు 'బొమ్మరిల్లు' లో సిద్ధూ లాగా.. "మిమ్మల్ని గెలిపించడానికి నేను జీవితాంతం ఓడిపోతూనే ఉన్నాను నాన్న " అని అనాల్సి వస్తుంది... Facebook లో share చేసిన ఒక వీడియో గుర్తొస్తుంది... ఒక మ్యారేజ్ counselor చెప్తాడు.. "అమ్మాయిలు ఎప్పుడూ givers , husband కి, పిల్లలకి ఏం కావాలో తెలుసుకుని ఇస్తూనే ఉంటారు......, తమకు ఏం కావాలో కూడా అడగరు... ఆయనే తెలుసుకుని ఇవ్వాలి అని అనుకుంటారు... అబ్బాయిలు ఎప్పడూ takers .... తీసుకుంటూనే ఉంటారు కాని ఇవ్వాలి అనే ఆలోచన కూడా రాదు.. పెళ్లి అయిన ఒక 10 .. 15 years అయిన తరువాత wife అతని దగ్గరికి వచ్చి.. నాకు ఈ లైఫ్ లో happiness లేదు, అని చెప్తుంది ... Husband ని అడిగితే "I thought everything was perfect until now..." అంటాడు... అతనికి కావలసినవి అతనికి ఎప్పుడూ దొరుకుతూనే ఉన్నాయి కాబట్టి he did not have anything to complain about" అని చెప్తాడు .

- మనం ఇవ్వడంలో మనకు ఆనందం ఉంటేనే ఇవ్వాలి... అప్పుడే ఎక్కువ ఆనందాన్ని పంచగలం. మదర్ తెరిస్సా కి అందరికి సహాయం చేయడం లో ఆనందం ఉంది కాబట్టే అంత సర్వీసు చేయగలిగింది. ఎవరైనా ఆమెతో బలవంతంగా చేయించి ఉంటె ఇంత సేవ చేయగలిగేవారు కాదేమో... Ayn rand చెప్పినట్టు - "I Love You" లో "I" అనేదే లేకపోతే అర్ధం ఏముంటుంది...
మన చుట్టూ ఉన్నవారికి ఆనందం పంచడంలో చాలా ఆనందం ఉంటుంది... ఇది realise అయితే మన ఆనందం ఇంకా ఎక్కువవుతుంది... ఈ process లో మనల్ని మనం కోల్పవడం కూడా మంచిది కాదు... Adapatability ఉండాలి కాని compromise కాదు.....

5 comments:

  1. Hello andi, mee post lu chadivaanu..enduko meeku magavaallu ante exploit chesthaaru ane feelg clear ga kanipinchindi..Andaru okala undaru andi..enduko magaa,aada ani pakkna pedite andaru manushulu andari lo manchi chedu unnatle maga vaari lo kuda untaaru..Naaku goppaga matladatam radu naa guess tappu kuda ayyi undochu..kaani naaku anipinchindi kanuka chepaanu..noppiste kshaminchagalaru..

    ReplyDelete
  2. @vivekanand hmmm.. point taken andi and I agree with you.. naku nijamgane male domination chusthe chirrethuthundi... I agree that there is goodness in both and badness in both, kani abbayillo unde badness chaalaa saarlu idantha common.. antoo kottesthaaru ade pani ammayi chesthe.. vaammo vaayyo antoo chindulestharu...
    Anyways.. nenu abbayillo manchini kuda chusthanu.. :-) Meeru naa post "Man who moved the mountain" chadavaleda.. Infact adi naa first post....

    ReplyDelete
  3. Curiosity tho aduguthunaanu..Pramida ante diwali roju chinna matti pramida la lo deepalu pedataru adenandi??

    ReplyDelete